మార్పు కావాలని అది ఇందిరమ్మ రాజ్యం తోనే సాధ్యం అని అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడింది.
అభివృద్ధి,సంక్షేమం రెండు కళ్ళల ముందుకు వెళ్తున్నాం.
719వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉన్న.. వంద రోజుల్లో ఐదు హామీలు అమలు చేశాం.
హామీలు ఇవ్వక ముందు 3లక్షల కోట్లు అప్పు ఉందని అనుకున్నాం.
క్యాబినెట్ మంత్రులు కూర్చుని అప్పులు ఎన్ని అని చూస్తే.. 7,19వేల కోట్లు ఉంది.
ధనిక రాష్ట్రంలో అని కేసిఆర్ చెప్పేవాడు.
ఇచ్చిన హామీలు కుంటి సాకులు చూపి చేయకూడదని ఎప్పుడు ఆలోచించలేదు.. ప్రభుత్వం ఎప్పుడు అలా ఆలోచించాడు.
ఎన్నికల ముందు అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ అని చెప్పి..
ఆర్థికంగా రాష్ట్రం ఖజానా సహకరించదు అని తెలసి రుణమాఫీ చేశాం.
26 రోజుల్లో 18వేల కోట్ల పైచిలుకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం.
2006 లో కూడా కేంద్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరూ చేయని విధంగా రుణమాఫీ చేసింది
*శనగలు తిని చేతులు దులుపుకున్నట్లు వాళ్ళలా మేము చేయడం లేదు.*
కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇంకా 12వేల కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉంది.
ఆ ప్రభుత్వం ఎన్నికల ముందు ఎన్ని విడతల రుణమాఫీ చేశారు.
ORR ను వారి స్వార్థం కోసం తాకట్టు పెట్టు రైతుల మీద కపట ప్రేమ చూపి రుణమాఫీ అంతంత మాత్రం చేసింది.
మా క్యాబినెట్ కి సూతి,సన్నాయి లేవట..
మా క్యాబినెట్ కి ఏం ఉన్నాయో మాకు తెలుసు.
ఏం ఉన్నాయో చెప్పినందుకు థాంక్స్.
మా ప్రభుత్వానికి చేయనివి చెప్పుకొం.
మీ లాగా మేము గ్లోబల్ ప్రచారం చేసుకొం.
I&PR సొమ్ము వేల కోట్లు ఉపయోగించుకొం.
ఉచిత కరెంటు ఇచ్చినప్పుడు అప్లికేషన్ 42,42వేల మంది ఇచ్చారు.
ఇప్పుడు 47లక్షల మంది వినియోగదారులు అన్నారు.
అది నిరంతర పక్రీయ.
500 కే గ్యాస్ పథకం ప్రారంభం సమయంలో 39 లక్షల మంది.. ఇప్పుడు 42 లక్షల మంది. ఇది ఇంకా కొనసాగుతోంది.
2లక్షల కు రుణం పైన ఉన్న రైతులు.. పైన ఉన్న అమౌంట్ కడితే 2లక్షల రుణం ప్రభుత్వం మాఫీ చేస్తుంది.
కొన్ని టెక్నికల్ కారణాల వల్ల 2లక్షల రుణమాఫీ సొమ్ము కొందరు రైతుల ఖాతాలలో జమ కానీ వారు అన్నమాట వాస్తవం.
*ఒక కటాఫ్ తేదీన పెడుతాం.. ఆలోపు పైన ఉన్న అమౌంట్ కడితే రైతులకు రుణమాఫీ అవుతుంది*
*మా ప్రభుత్వం మీద మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది*
*విమర్శలకు కూడా హద్దు బద్దు ఉండాలి*
హడావిడిగా గోచి సద్దుకోవాలని మీ ప్రభుత్వం దిగిపోయే ముందు చేశారు.
*అర్హులైన ప్రతి రైతులకు 12 వేల కోట్లు.. 13 వేల కోట్లు అయిన భాధ్యత యుతంగా రుణమాఫీ చేస్తాం*
*రెచ్చగొట్టే మాజీ మంత్రుల మాటలు రైతులు వినోద్దు*
రైతన్నను ఇబ్బంది పెట్టాలి అని ఉద్దేశం ఈ ప్రభుత్వం ది కాదు
రేషన్ కార్డు ఒక్కటే ప్రామాణికం కాదు.. అది అబద్ధం.
*ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ఏ అధికారి అయిన చూస్తే వారి మీద చర్యలు తీసుకుంటాం.*
ప్రభుత్వం వచ్చాక ధరణి నీ బంగాళాఖాతం లో వేస్తారట అని పదే పదే మాజీ సిఎం చెప్పిన ప్రజలు మమల్ని విశ్వసించారు.
*తెలంగాణ రెవెన్యూ చట్టం దేశానికి రోల్ మోడల్ కావాలి*
అసెంబ్లీ సాక్షిగా పబ్లిక్ డొమైన్ లో పెట్టాం..
మేధావులు.. ప్రజలు ఇచ్చే సూచనలు తీసుకుంటున్నాం.
అతి కొద్ది రోజుల్లోనే తేవాలని అనుకున్నాం
*ఈ నెల 23,24,25 తేదీలలో కలెక్టరేట్ల లో రెవెన్యూ సదస్సులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం*
రేషన్ కార్డులను రెండు సెక్టర్లుగా విడగొట్టలనీ ప్రజల ఆలోచన అదే ప్రభుత్వం ఆలోచన.
ఒకటి రేషన్ లేదు.. రెండవది హెల్త్ కార్డు.
ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేందుకు 5లక్షలు ఇస్తాం.
చీల్చి చెందడుతాం అని.. ఆరు నెల్లో..తొమ్మిది నెల్లో కనిపించదు.
జవహల్ లాల్ నెహ్రూ జర్నలిస్టు సొసైటీ కి 72 ఎకరాలలో ఒక మంచి ఫంక్షన్ పెట్టీ సీఎం చేతులమీదుగా సీనియర్ జర్నలిస్టు లకు ఇస్తాం.
కొందరు ఆ నేతల తొత్తులు నా మీద అభియోగాలు చేస్తున్నారు.
హిమాయత్ సాగర్ పరిధిలో ఫాం హౌస్ ఉంది అంటున్నారు.
హైడ్రా ప్రభుత్వ స్థలాల విషయంలో.. కీలకంగా వ్యవహరిస్తుంది.
FTL.. బఫర్ జొన్ లలో కట్టడాల మీద గత ప్రభుత్వం ను కోర్టు అనేక సార్లు సూచనలు చేసిన చర్యలు తీసుకోలేదు.
*నాది ఒకటే ఛాలెంజ్ హారైష్ రావు,కేటీఆర్ వాళ్ళ తోత్తులు ఎప్పుడు వస్తారో రండి.. రంగనాథ్ గారిని కూడా అదేశిస్తున్న రండి.*
*కొత్త టేపు కొనుక్కొని రండి నా ఏళ్లు FTF,బఫర్ జోన్ లో ఉన్న కూల్చేయండి.*
*మీ తల ఎక్కడ పెట్టుకోవాలి డిసైడ్ చేసుకోండి.*
నేను అక్కడే నివాసిస్తున్నాను.
మీలాగా నేను నా ఫ్రెండ్ దగ్గర లీజ్ తీసుకున్న అని చెప్పారు.
రేవంత్ రెడ్డి డ్రోన్ ఎగురవేశారు.. అని FIR లో కేటీఆర్ ఇల్లు అని రాశారు కదా..
ఆ ఇల్లు నాది కాదు.. నా కొడుకు పేరిట ఉంది.
హైడ్రా ఇంప్లిమెంట్ చేస్తుంటే భయం ఎందుకు.
24 క్యారెట్స్ గోల్డ్ లాంటి కమిషనర్ల ను మూడు కమిషనరేట్ లలో వేశం.
నిన్న జర్నలిస్టు లా మీద నిజంగా దాడి జరిగినట్లు అయితే రిపోర్ట్ రాగానే చర్యలు తీసుకుంటాం.
దానిని ఖండిస్తున్నాం.
*గత ప్రభుత్వంలో పేదల భూములు.. ప్రభుత్వం భూములు లకున్నారో అవి పేదలకు పంచుతాం*
*హైడ్రా ను ప్రజలు అభినందిస్తున్నారు.*
*అక్రమాలను కూల్చేస్తుంటే మీకు ఎందుకు కడుపు నొప్పి*
మా పార్టీ నాయకుడు పల్లం రాజు సోదరుడు స్థలం ఉన్న కొట్టేశారు.
దానిని చెప్పారు.
*కేటీఆర్ ఆ ఫాం హౌస్ ఎంతకూ లీజీ తీసుకున్నారో చెప్పండి.. ఐదు వేలకు అయితే అందరం తీసుకుంటాం.*
*పొంగులేటి ఛాలెంజ్ ను ప్రధాన ప్రతిపక్షం స్వీకరించాలని కోరుతున్నా*
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box