హన్మకొండలోని కళాశాలల విశ్రాంత అధ్యాపకుల సంఘం భవనంలో 78 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి.
సంఘం అధ్యక్షులు పులి సారంగపాణి త్రివర్ణ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా పులి సారంగపాణి మాట్లాడుతూ దేశం సుసంపన్నంగా ఉండాలని అన్నారు. స్వాతంత్య్రం కోసంకృషి చేసిన త్యాగధనులను గుర్తు చేశారు. స్వాతంత్య్ర ఫలాలు అన్ని వర్గాలకు దక్కాలని అన్నారు.
కార్యదర్శి డాక్టర్ బి.మల్లారెడ్డి, కార్యనిర్వాహకులు సత్యనారాయణ రావు, రాజయ్య,కృష్ణమూర్తి, మధు,బి.వి.రావు,వికృష్ణమూర్తి పాల్గొన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box