మహబూబాబాద్ ఇంజనీరింగ్ కాలేజ్ లో మొదటి సంవత్సరం ప్రవేశాలు




మహబూబాబాద్ (కాలేజ్ కోడ్ : JNMB) - 2024 - 2025 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ రెసిడెన్షియల్ ఇంజనీరింగ్ కళాశాలలో B. Tech మొదటి సంవత్సరం ప్రవేశాలు ప్రారంభమయ్యాయని, *(అదన కలెక్టర్ స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో* సోమవారం నాడు ఒక ప్రకటనలు తెలిపారు,


ఈ సందర్భంగా ఆదనపు కలెక్టర్ మాట్లాడుతూ B.Tech 2024 - 2025 విద్య సంవత్సరానికి మహబూబాబాద్ లోని JNTUH యూనివర్సిటీ

కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మొదటి సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ పురోగతిలో ఉంది:

(రిఫరెన్స్ 1 G.O.Ms No. 62 ప్రకారం. 10 ఆగష్టు 2023, తెలంగాణ ప్రభుత్వం 2023-24 విద్య

సంవత్సరం నుండి పాత కలెక్టరేట్ కార్యాలయం, ఇందిరా నగర్, మహబూబాబాద్ లో *CSE, CSE (Data Science), ECE, ఎలక్ట్రికల్, మెకానికల్* శాఖలతో JNTUH ఇంజనీరింగ్ కళాశాలను

స్థాపించింది. B.Tech లో ప్రతి బ్రాంచిలో 60 సీట్లను కలిగి ఉన్నది 2023 2024 విద్యా సంవత్సరంలో, *CSE, CSE (డేటా సైన్స్), మరియు ECE, ఎలక్ట్రికల్, మెకానికల్* విద్యార్థులు రెసిడెన్షియల్ హాస్టల్ సౌకర్యం ద్వారా చేరారు మరియు మొదటి సెమ్ మొదటి సంవత్సరంలో ఉత్తీర్ణత శాతం

93% వచ్చింది JNTUH UCE మహబూబాబాద్ క్యాంపస్లో మంచి మౌలిక సదుపాయాలు ఉన్నాయి; JNTUH అన్ని విభాగాలలో అనుభవజ్ఞులైన అధ్యాపకులను నియమించిందని ,  అత్యధికమైన ప్రయోగశాలలు, డిజిటల్ లైబ్రరీ, మరియు బాలురు మరియు బాలికలకు విడివిడిగా కళాశాల హాస్టల్ సౌకర్యాలు ఉయన్నారు, విద్యార్థులు TGEAPCET- 2024-25 వెబ్ ఆప్షన్లలో కాలేజ్ కోడ్ JNMBతో (https://tgeapcet.nic.in) 08-07-2024 నుండి 15-07-2024 వరకు ఎంచుకోగలరు. పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం JNTUH యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, మహబూబాబాద్నీ ఎంచుకోవాలని, ప్రభుత్వం కల్పించిన ఈ సువర్ణావకాశాన్ని ఉపయోగించుకోవాలని, *అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో,* తెలిపారు.

----

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు