మోడీ కేబినెట్ 3.o:మంత్రిత్వ శాఖలు కేటాయింపు
కిషన్ రెడ్డి: బొగ్గు గనుల శాఖ మంత్రి*
*బండి సంజయ్ - హోంశాఖ సహాయ మంత్రి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఆదివారం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. ప్రధాని మోడీ సహా 72 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానమంత్రితో సహా 72 మంది మంత్రుల్లో 30 మంది క్యాబినెట్ మంత్రులు, ఐదుగురు స్వతంత్ర బాధ్యతలు, 36 మంది రాష్ట్ర మంత్రులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు.
ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం 5 గంటలకు కొత్తగా ఏర్పాటైన ఎన్డీయే ప్రభుత్వ తొలి కేబినెట్ సమావేశం జరిగింది. ఈ క్రమంలో మంత్రులకు శాఖలను కేటాయించారు.
అమిత్ షా : హోంమంత్రిత్వ శాఖ
రాజ్నాథ్ సింగ్ : రక్షణ శాఖ
నితిన్ గడ్కరీ: రోడ్లు, రహదారులు(రవాణా శాఖ)
నిర్మలా సీతారామన్ : ఆర్థిక మంత్రి
జేపీ నడ్డా : ఆరోగ్యశాఖ
ఎస్ జైశంకర్ : విదేశాంగ శాఖ మంత్రి
శివరాజ్ సింగ్ చౌహాన్ (బీజేపీ): వ్యవసాయశాఖ మంత్రిత్వశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ
మనోహర్ లాల్ ఖట్టర్ : ఇంధన మంత్రిత్వశాఖ, పట్టణాభివృద్ధి శాఖ, విద్యుత్ గృహ నిర్మాణశా
అశ్వినీ వైష్ణవ్: రైల్వే, సమాచార, ప్రసార శాఖ
పీయూష్ గోయల్: వాణిజ్య మంత్రిత్వ శాఖ
ధర్మేంద్ర ప్రధాన్: విద్యాశాఖ
హర్దీప్ సింగ్ పూరి: పెట్రోలియం శాఖ
చిరాగ్ పాశ్వాన్: యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ
*రామ్మోహన్నాయుడు: పౌర విమానయాన శాఖ*
అన్నపూర్ణాదేవి: మహిళా, శిశు అభివృద్ధి
సీఆర్ పాటిల్ - జలశక్తి
శర్బానంద సోనోవాల్ - ఓడరేవులు, షిప్పింగ్
శోభ కరంద్లాజే - చిన్న, మధ్య తరహా పరిశ్రల సహాయ మంత్రి
రావ్ ఇంద్రజిత్ సింగ్ - సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ సహాయ మంత్రి
భూపేంద్ర యాదవ్ - పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పు శాఖ
కిరణ్ రిజిజు - పార్లమెంటరీ వ్యవహారాల శాఖ
హెచ్డీ కుమారస్వామి - ఉక్కుశాఖ
రవనీత్ సింగ్ బిట్టు - మైనార్టీ వ్యవహారాల శాఖ
జ్యోతిరాదిత్య సింధియా -టెలికమ్యూనికేషన్ శాఖ
గజేంద్ర సింగ్ షెకావత్ - పర్యాటక శాఖ
ప్రహ్లాద్ జోషి - ఆహారం, వినియోగదారుల సేవలు
సురేష్ గోపి - టూరిజం శాఖ సహాయమంత్రి
రావ్ ఇంద్రజిత్ సింగ్ - సాంస్కృతికశాఖ, పర్యాటక శాఖ సహాయమంత్రి
*కిషన్ రెడ్డి: బొగ్గు గనుల శాఖ మంత్రి*
*బండి సంజయ్ - హోంశాఖ సహాయ మంత్రి*
గిరిరాజ్ సింగ్ - టెక్స్టైల్స్ శాఖ
పెమ్మసాని చంద్రశేఖర్ - గ్రామీణ, కమ్యూనికేషన్ శాఖ
శ్రీనివాసశర్మ - ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి
జితన్ రామ్ మాంఝీ - సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ
లల్లన్ సింగ్ - ఫిషరీస్, పశుసంవర్దక, పాడి పరిశ్రమ.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box