అక్రిడిటేషన్స్ గడువు పొడిగింపు



హైదరాబాద్, జూన్ 19 : 

రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ (గుర్తింపు కార్డు)  గడువును మూడు నెలల వరకు అంటే సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ హనుమంత రావు ఉత్తర్వలు జారీ చేశారు.

గత ప్రభుత్వంలో రండు సంవత్సరాల గడువుతో జారి చేసివన అక్రిడిటేషన్ల గడువు  జూన్ నెలాఖరుతో ముగిసింది. 

 ప్రభుత్వ ఉత్తర్వల మేరకు జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్లు ఆయిన జిల్లా కలెక్టర్లు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల కోసం ప్రతి రెండు సంవత్సరాలకోసారి అక్రిడిటేషన్ కార్డుల సదుపాయం రాష్ట్ర సమాచార శాఖ కల్పిస్తున్నది. ఆ గడువు ఈ నెల జూన్ 30 తో ముగిస్తుండగా ప్రభుత్వం నుండి ఎలాంటి ఆదేశాలు రాక పోవడంతో జర్నలిస్టులు ఈ విషయం సమాచాఱ ం పొగు లేటి శ్రీనివాస్ రెడ్డి తోపాటు డిప్యూటి సిఎం మల్లు విక్రమార్క భట్టి దృష్టికి  తీసుకువెళ్లారు. గడువు తేదీని  సెప్టేంబర్ 30 వరకు పొడిగించినట్లు ప్రబిత్వ ఉత్వర్వుల్లో పేర్కొన్నారు.

---------ends


                                             


ఇలా ఉంటే ఎలా జీ....

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు