వరంగల్ కలెక్టర్ గా పనిచేసిన ప్రావీణ్యను హన్మకొండ కలెక్టర్ గా బది చేసారు.
హన్మకొండలో పనిచేసిన సిక్తా పట్నాయక్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలో నారాయణ పేట కలెక్టర్ గా బదిలి చేశారు.
తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు
20 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
కాంగ్రేస్ ప్రబుత్వం అధికారం చేపట్టిన తర్వాత మూకుమ్మడిగాబదిలీలు జరగడం ఇదే మొదటి సారి.
జిల్లా కలెక్టర్ల పని తీరును ఆయా జిల్లాల మంత్రుల అభీష్టం మేరకు కలెక్టర్ల బదిలీలు జరిగినట్లు సమాచారం.
ఖమ్మం కలెక్టర్‌గా ముజామిల్‌ఖాన్
నాగర్‌కర్నూల్ కలెక్టర్‌గా సంతోష్ బడావత్
సిరిసిల్ల కలెక్టర్‌గా సందీప్‌కుమార్ ఝా
కరీంనగర్ కలెక్టర్‌గా అనురాగ్ జయంతి
కామారెడ్డి కలెక్టర్‌గా ఆశిష్ సాంగ్వాన్
భద్రాద్రి కలెక్టర్‌గా జితేష్ వి పాటిల్
భూపాలపల్లి కలెక్టర్‌గా రాహుల్ శర్మ
నారాయణపేట కలెక్టర్‌గా సిక్తా పట్నాయక్
హనుమకొండ కలెక్టర్‌గా ప్రావిణ్య
జగిత్యాల కలెక్టర్‌గా సత్యప్రసాద్
మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా విజియేంద్ర
మంచిర్యాల కలెక్టర్‌గా కుమార్ దీపక్
వికారాబాద్ కలెక్టర్‌గా ప్రతీక్‌జైన్
నల్గొండ కలెక్టర్‌గా నారాయణరెడ్డి
వనపర్తి కలెక్టర్‌గా ఆదర్శ్ సురభి
సూర్యాపేట కలెక్టర్‌గా తేజస్ నందులాల్ పవార్
ములుగు కలెక్టర్‌గా దివాకర్
నిర్మల్ కలెక్టర్‌గా అభిలాషా అభినవ్
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box