ప్రజావానిలో 687 దరఖాస్తులు

 


హైదరాబాద్, జూన్ 25::  మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా.చిన్నారెడ్డి పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు. వివిధ శాఖలకు చెందిన సమస్యలతో వచ్చిన ప్రజలు చిన్నారెడ్డిని,  ప్రజాభవన్ అధికారులను కలిసి వినతిపత్రాలు అందచేశారు. మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 687 దరఖాస్తులు అందాయి. రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 225, హౌసింగ్ కు సంబంధించి 59 దరఖాస్తులు,  పౌరసరఫరాల శాఖ కు సంబందించి 82 , హోం శాఖకు సంబందించి 47 దరఖాస్తులు,  పంచాయతి రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కు సంబందించి 40, ఇతర శాఖలకు సంబందించి 234 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.  ప్రజావాణి ప్రత్యేక అధికారి  శ్రీమతి దివ్య  ఇతర అధికారులు ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను స్వీకరించండం తో పాటు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

------ends

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు