బిఆర్ఎస్ పార్టి అధ్వర్యంలో మూడు రోజుల పాటు అధికారిక ఆవిర్బావ దినోత్సవ వేడుకలు

బిఆర్ఎస్ పార్టి అధ్వర్యంలో మూడు రోజుల పాటు అధికారిక ఆవిర్బావ దినోత్సవ వేడుకలు

 

 


మూడు రోజుల పాటు పార్టి అద్వర్యంలో వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. జూన్ 1 నుండి 3 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. పార్టి నేత చంద్రశేఖర్ రావు ప్రభుత్వం నిర్వహించే అధికారిక ఆవిర్బావ వేడుకల్లో పాల్గొంటారా లేద అనే విషయంలో స్పష్టత లేదు.


జూన్ 1 వ తేదీన గన్ పార్కు లోని అమర వీరుల స్మారక స్థూపం నుండి టాంక్ బండ్ అమర జ్యోతి వరకు తెలంగాణ అమర వీరులను స్మరిస్తూ పుష్పాంజలి గటిస్తూ దివిటీలు ప్రదర్శించనున్నారు.

జూన్ 2 వ తేదీన తెలంగాణ భవన్ లో పార్టి అధినేత చంద్రశేఖర్ రావు అధ్వర్యంలో పార్టి సమావేసం జరుగుతుంది. అద ేరోజు హైదరాబాద్ లోని పలు దవాఖానాల్లో అట్లాగే ఆనాధ శరణాలయాల్లో పండ్లు,స్వీట్లు పంపిణి చేయనున్నారు.

జూన్ 3 వ తేదీన జిల్లా కాంద్రాల్లోని పార్టి కార్యాలయాల్లో ముగింపు వేడుకలు నిర్వహిస్తారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దవాఖానాలు, అనాధ శరణాలయాల్లో పండ్లు, స్వీట్లు పంపిణి చేస్తారు.

జిల్ల స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు అందరూ ఉత్సవాల్లో పాల్గొనాలని పార్టి నాయకత్వం పిలుపు నిచ్చింది.








కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు