‘అయోధ్య ’రామాలయానికి విరాళాల వెల్లువ

 


‘అయోధ్య ’రామాలయానికి విరాళాల వెల్లువ

అలయ నిర్మాణానికి 900 కోట్లు సేకరించాలని నిర్ణయం

లక్ష్యానికి మించి 2023 డిసెంబర్ నాటికి 5 వేలకోట్లు

దేశ విదేశాల నుండి  విరాళాలు


అయోధ్య లో  రామాలయ నిర్మా ణానికి విరాళాలు వెల్లువెత్తాయి. రాముడి కోసం అంటూ దేశ విదేశాల నుండి భారి మొత్తంలో విరాళాలు సమకూర్చారు. ఆ వివరాలన్ని  ఆలయ నిర్మాణ కమిటి వెబ్ సైట్ లో పొందు పరిచింది. అయోధ్య లో రామ మం దిర నిర్మా ణానికి విరాళాలు సేకరిం చే ప్రచారాన్ని అప్ప టి రాష్ట్రపతి రామ్నాథ్ కోవిం ద్ 2021, జనవరి 14న ప్రారం భిం చారు. రామ మం దిరానికి విరాళం ఇచ్చి న మొదటి వ్య క్తి రామ్నాథ్ కోవిం ద్. ఆయన శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్కుస్ట్ చెక్కు రూపం లో రూ. 5 లక్షలు విరాళం గా అం దిం చారు.


 అయోధ్య  రామాలయ నిర్మా ణానికి దేశం లోని 11 కోట్ల మం ది ప్రజల నుం చి రూ.900 కోట్లు సేకరిం చాలని రామమం దిర్ ట్రస్ట్ లక్ష్యం గా నిర్ణయించింది. అయితే 2023 డిసెం బర్ ఆఖరువరకూ రామాలయ నిర్మా ణానికి ఐదువేల కోట్ల రూపాయలకు పైగా మొత్తం విరాళాల రూపం లో అం దినట్లు వెబ్ సైట్ లో పొందు పరిచారు.

శ్రీ రామ జన్మ భూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపిన వివరాల ప్రకారం రామ మం దిర నిర్మా ణం కోసం ఇప్ప టివరకు 18 కోట్ల మం ది రామభక్తులు నేషనల్ బ్యాం క్ ఆఫ్ ఇం డియా,పం జాబ్ నేషనల్ బ్యాం క్, బ్యాం క్ ఆఫ్ బరోడా ఖాతాలలో సుమారు 3,200 కోట్ల రూపాయల మొత్తాన్ని జమ చేశారు. ఈ బ్యాం కు ఖాతాలలో విరాళం గా వచ్చి న మొత్తాన్ని ట్రస్ట్ ఫిక్స్ డ్ డిపాజిట్ చేసిం ది. దానిపై వచ్చి న వడ్డీతో ఇప్ప టి వరకూ ఆలయ నిర్మా ణం జరిగిం ది.



శ్రీ రామ జన్మ భూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెబ్సైట్లోని సమాచారం ప్రకారం ఆధ్యా త్మి క గురువు, కథకులు మొరారీ బాపు అయోధ్య లో నిర్మి తమవుతున్న రామాలయానికి అత్య ధిక విరాళం అం దిం చారు. మొరారీ బాపు నూతన రామాలయ నిర్మా ణానికి 11.3 కోట్ల రూపాయల విరాళం ఇచ్చా రు. దీనికితోడు యూఎస్ఏ, కెనడా,యునైటెడ్ కిం గ్డమ్లో ఉన్న అతని అనుచరులు సమిష్టిగా, విడివిడిగా ఎనిమిది కోట్ల రూపాయలు విరాళం గా ఇచ్చా రు.

ALSO READ -----కాకతీయ కాలనీలో అయోధ్య రామాలయ పూజిత అక్షింతల వితరణ

గుజరాత్కు చెం దిన వజ్రాల వ్యా పారి గోవిం ద్భాయ్ ధోలాకియా రామ మం దిర నిర్మా ణానికి 11 కోట్ల రూపాయలను విరాళం గా ఇచ్చా రు. అయోధ్య లోని రామాలయానికి తొలి విదేశీ విరాళం అమెరికా నుం చి వచ్చిం ది. అమెరికాలో ఉన్న ఓ భక్తుడు రామభక్తుడు  ఆలయ ట్రస్టుకు రూ.11,000 విరాళం గా ఇచ్చారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు