ఆమె ఝాన్సీ రాణీ కాదు... రాణీ రుద్రమా కాదు...
అయినప్పటికీ ఈ ఎన్నికల్లో మహా సంచలనంగా మారింది.
ఈ బిడ్డకు ఓట్లు వేస్తారో లేదో...వేయనిస్తారో లేదో... గానీ వీరనారిలా శత్రుసంహారం చేయడానికి బయలుదేరిన మన శిరీషను మనమంతా మనకు తోచిన విధంగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో...ఈ బిడ్డ వలన నీచ నికృష్ట రాజకీయాలలో పిసరంతైనా మంచి మార్పు రావాలనే ఆశతో...
నాకు చేతనైన ఈ బొమ్మతో మనందరి తరఫునా చిరంజీవి శిరీషకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను.
ఈల గుర్తుకు ఓటు వేసి బర్రెలక్కను అత్యధిక మెజారిటీతో
గెలిపించవలసిందిగా కొల్లాపూర్ నియోజక వర్గ ప్రజలను, ఓటర్లను వేడుకుంటూ....
మన బర్రెలెక్కకు శతకోటి హృదయపూర్వక శుభకాంక్షలు
శుభాభినందనలు
శివప్రసాద్ ప్రముఖ చిత్రకారుడు
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box