జర్నలిస్టుకు ఎన్ఆర్ఐ ఆర్థిక సహాయం


అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మడికొండకు చెందిన  జర్నలిస్ట్ యాంసాని శ్రీనివాస్ కు ఎన్ఆర్ఐ ఫోరం లండన్ యుకె ఫోరం అధ్యక్షులు శ్రీధర్ నీల ఆర్థిక సహాయం చేసారు. కోవిడ్ సోకి ఆసుత్రిలో చేరి చికిత్స పొందిన యాంసాని శ్రీనివాస్ ఈ మద్యే ఆసుపత్రినుండి డిస్ చార్జి అయ్యాడు. ఊపిరి తిత్తుల్లో ఇన్ ఫెక్షన్ ఉండంతో మందులు వాడాలని వైద్యులు సూచించారు.  ప్రస్తుతం ఇంట్లో ఉండి మందులు వాడుతున్న యాంసాని శ్రీనివాస్ పూర్ కండిషన్ కారణంగా మందులు ఖరీదు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నాడని తెల్సి లండన్ లో ఉంటున్న  వరంగల్ కు చెందిన వరంగల్ ఎన్ఆర్ఐ ఫోరం లండన్ యుకె అధ్యక్షులు శ్రీధర్ నీల 10 వేల ఆర్థిక సహాయం చేసాడు. యాంసాని శ్రీనివాస్ తో ఫోన్లో మాట్లాడి యోగక్షేమాలు విచారించి ఆయన బ్యాంక్ అక్కౌంట్ కు 10 వేలు పంపించాడు. 

సహాయం చేసినందుకు వరంగల్ ఎన్ఆర్ ఐ ఫోరం లండన్ యుకె ఫోరం అధ్యక్షులు శ్రీధర్ నీలకు యాంసాని శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.

మీరు సహాయ పడండి...

Yamsani Srinivas:  To Recover From COVID-19!*


My name is Yamsani Srinivas and I am raising funds for my treatment as I am suffering from Lung Infection due to COVID-19 and I am on Home Medication. The treatment and medication are costing us Rs.3,00,000 more and I need funds to continue the treatment.  


 Yamsani Srinivas: Iam senior journalist

Yamsani srinivas

36years in media

Suffering lungs infection


Yamsani Srinivas

Warangal

8978377379

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు