కరోనా భారిన టిటిడి చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి - హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వై.వి


టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కరోనా బారిన పడ్డారా ? ఆయన ఎక్కడ చికిత్స పొందుతున్నాడు.. టిటిడి చైర్మన్ కు కరోనాసోకినా ఎందుకు అధికారికంగా ప్రకటించ లేదు తదితర ప్రశ్నలకు జవాబులు లేవు.

ప్రస్తుతం వై.వి సుబ్బారెడ్డి హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని సమాచారం. వై.వి సుబ్బారెడ్డి ఇటీవల టిటిడి బోర్డు సమావేశంలో పాల్గొన్నారు. దాంతో ఆ సమావేశంలో పాల్గొన్న వారందరిలో టెన్షన్ మొదలైంది. వై.వి సుబ్బారెడ్డి తల్లికి కూడ పాజిటివ్ గా నిర్దారణ జరిగింది.  అక్టోబర్ 12 వ తేదీన ఆమె పుట్టిన రోజదు జరగగా వై.వి సుబ్బారెడ్డి  పాల్గొన్నారు. వై.వి సుబ్బారెడ్డి తో క్లోజ్ కాంట్రాక్టుల్లో ఉన్న వారంత హం క్వారెంటైన్ లోకి వెళ్లారు

ఎపి దేవాదాయ సాఖ మంత్రి వెల్లం పల్లి శ్రీనివాస్ కు శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్బంగా కరోనా సోకింది. అయను చికిత్స తీసుకుంటున్నారు. సెప్టెంబర్ 28 వ తేదీన ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో అప్పటి నుండి చికిత్స పొందుతున్నారు. రెండు వారాలు అయినా ఆయనకు లక్షమాలు తగ్గక పోవడంతో తిరుపతి నుండి హైదరాబాద్ లోని అపోలోఆసుపత్రికి తరలించారు. ఆయన ఇంకాకోలు కోక పోవడంతో కుటుంబ సబ్యుల్లో ఆందోళన నెల కొంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు