జనగామ జిల్లా..రఘనాదపల్లి మండలం ఖిలాషాపురం గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న నిర్మించిన కోట బారీ వర్షాలాకు ఒక పక్క కూలిపోయింది. భారి వర్షాల కారణంగ బురుజు నాని కూలే ప్రమాదం గ్రహించిన గ్రామస్తులు సమీప ఇండ్లల్లో ఉన్న వారిని ఖాళి చేయించారు. ఈ ప్రమాదంలో బురుజు సమీపంలో ఉన్న ఐదు ఇండ్లకు నష్్ట జరిగిిందిి.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box